Birth Control Pill | మహిళలకే కాదు.. పురుషులకూ గర్భనిరోధక మాత్ర?.. అరగంట ముందు వేసుకుంటే చాలు!
Male Contraceptive Pill | త్వరలో పురుషులకు కూడా గర్భనిరోధక మాత్ర అందుబాటులోకి రానుంది. ఈ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. లైంగిక చర్యకి సుమారు 30 నిమిషాల ముందు ఈ మాత్ర తీసుకుంటే, ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వీర్య కణాలను తాత్కాలికంగా అడ్డుకునేలా చేస్తుంది.
Birth Control Pill | న్యూఢిల్లీ : త్వరలో పురుషులకు కూడా గర్భనిరోధక మాత్ర అందుబాటులోకి రానుంది. ఈ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. లైంగిక చర్యకి సుమారు 30 నిమిషాల ముందు ఈ మాత్ర తీసుకుంటే, ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వీర్య కణాలను తాత్కాలికంగా అడ్డుకునేలా చేస్తుంది. అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకులు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
వీర్య కణాల కదలికకు అవసరమైన సాల్యూబుల్ అడెనైలిల్ సైక్లేజ్(ఎస్ఏసీ) అనే ఎంజైమ్ పనితీరును ఈ ఔషధం తాత్కాలికంగా అడ్డుకుంటుంది. దీంతో వీర్య కణాలు అండాన్ని చేరి, ఫలదీకరణం జరిపే అవకాశాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎలుకలపై నిర్వహించిన ప్రాథమిక పరిశోధనల్లో ఈ విధానం గర్భధారణను తాత్కాలికంగా నిరోధించినట్లు గుర్తించారు. ఔషధ ప్రభావం తగ్గిన తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son Stabs Mother | తల్లిని కత్తితో పొడిచిన బాలుడు.. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య
OTT Releases | రణబాలి, జైలర్ 2.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

