Healthy Breakfast Recipes | ఐదు హెల్ధీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఇవే..!
Healthy Breakfast Recipes : మనం రోజులో ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్థీగా ఉంటే మనం రోజంతా అంతా హుషారుగా, చలాకీగా ఉండగలుగుతాం.
Healthy Breakfast Recipes : మనం రోజులో ముందుగా తీసుకునే ఆహారం బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్థీగా ఉంటే మనం రోజంతా అంతా హుషారుగా, చలాకీగా ఉండగలుగుతాం. అల్పాహారంలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకర ఆహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
రుచితో పాటు పోషకవిలువలు అధికంగా ఉండే ఆహారం రోజంతా ఉత్సాహంగా మనం చేయాల్సిన పనులు చక్కబెట్టేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తాయి. ఎగ్‌తో అవకాడో టోస్ట్ మేలైన బ్రేక్‌ఫాస్ట్‌కు సరైన ఎంపికని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
ఇక ఫైబర్, ప్రొటీన్, సహజ చక్కెరలతో కూడిన పీనట్ బటర్, బనానాతో కూడిన ఓట్‌మీల్‌ను అల్పాహారంగా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఇక మెరుగైన ఆరోగ్యానికి ఐదు హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను పరిశీలిస్తే..
ఎగ్‌తో అవకాడో టోస్ట్
పీనట్ బటర్, బనానాతో ఓట్ మీల్
వెజిటబుల్ ఆమ్లెట్
చియా సీడ్ పుడ్డింగ్
స్మూతీ బౌల్
Read More :
Bill Gates | 25 ఏండ్ల తర్వాత హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

