చుండ్రు సమస్య వేధిస్తోందా..? ఇలా చేసి చూడండి..!!
చుండ్రు లేదా డాండ్రఫ్ ఇది ఒకరకమైన చర్మవ్యాధి. ఆంగ్లంలో 'పిటిరియాసిస్ సింప్లెక్స్ క్యాపిల్లిటీ' అని పిలుస్తారు. ఈ సమస్య చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. డాండ్రఫ్ సమస్య ఉన్నవాళ్లకు చాలా చికాకుగా ఉంటుంది. తరచూ తల దురదపెడుతూ ఉంటుంది. బయటకివెళ్లినప్పుడు బట్టలపై డాండ్రఫ్ రాలి అసౌకర్యంగా ఉంటుంది. అలాగే, చుండ్రును అశ్రద్ధ
చుండ్రు లేదా డాండ్రఫ్ ఇది ఒకరకమైన చర్మవ్యాధి. ఆంగ్లంలో ‘పిటిరియాసిస్ సింప్లెక్స్ క్యాపిల్లిటీ’ అని పిలుస్తారు. ఈ సమస్య చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. డాండ్రఫ్ సమస్య ఉన్నవాళ్లకు చాలా చికాకుగా ఉంటుంది. తరచూ తల దురదపెడుతూ ఉంటుంది. బయటకివెళ్లినప్పుడు బట్టలపై డాండ్రఫ్ రాలి అసౌకర్యంగా ఉంటుంది. అలాగే, చుండ్రును అశ్రద్ధ చేస్తే హెయిర్‌ఫాల్ అధికంగా అయి బట్టతల వచ్చే అవకాశముంది.
చుండ్రు లక్షణాలు..
- హెయిర్ ఫాల్
- డ్రై, డల్ హెయిర్
- మలబద్దకం, అపక్రమ బౌల్ సిండ్రోమ్
- పొలుసుల చర్మం
- ఛాతీపై దద్దుర్లు
- తల దురదగా ఉండడం
- నెత్తిమీద ఎరుపు రంగు రావడం
- చెవి తామర
- నెత్తిమీద తెల్లటి రేకులు
- పొడి రేకులు కలిగిన జిడ్డుగల చర్మం
- కనుబొమ్మ , కనురెప్ప, గడ్డంలో దద్దుర్లు
- దురదగా అనిపించడం..
చుండ్రుకుగల కారణాలు..
- సెబోరోహెయిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా లేదా సోరియాసిస్ సమస్యలు
- పొడి బారిన చర్మం
- జుట్టు సంరక్షణ ఉత్పత్తులకు రియాక్షన్
- అధిక జిడ్డుగల చర్మం
- మలాసెజియా లాంటి అంటువ్యాధులు
- సెబమ్ అధిక ఉత్పత్తి
చుండ్రు నివారణ చర్యలు..
- జుట్టును నీటితో కడగాలి.. డ్రై షాంపూల జోలికిపొవొద్దు. యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడాలి.
- జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
- ఆపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా, పెరుగులాంటి ఇంటిచిట్కాలను పాటించాలి.
- స్కాల్ప్ ఎక్స్ఫోలియేటర్లను ఉపయోగించాలి.
- చర్మవ్యాధి నిపుణుడు లేదా ట్రైకాలజిస్ట్ని తప్పనిసరిగా సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

