Dark chocolate | డార్క్ చాక్లెట్‌తో ఒత్తిడి మటుమాయం
Dark chocolate | డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇతర చాక్లెట్స్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి.
Dark chocolate | డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇతర చాక్లెట్స్‌తో పోలిస్తే డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. డార్క్ చాక్లెట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్త సరఫరాను పెంచి బీపీని నియంత్రిస్తాయి.
డార్క్ చాక్లెట్‌నూ క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక డార్క్ చాక్లెట్ మెదడులో ఎండార్ఫిన్స్‌ను విడుదల చేయడంతో మూడ్ మెరుగవుతుంది. ఇవి తరచూ తీసుకోవడం ద్వారా కార్టిసాల్ లెవెల్స్ తగ్గి ఒత్తిడి మటుమాయవుతుంది. డార్క్ చాక్లెట్స్ ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలివే..
డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం
గుండె ఆరోగ్యానికి మేలు
ఒత్తిడి మటుమాయం
మెదడు పనితీరు మెరుగుదల
బరువు నియంత్రణ
పోషకాల గని
చర్మ సంరక్షణ
వాపు ప్రక్రియకు చెక్
మధుమేహ నియంత్రణ
Read More :
Luxary wallets | లగ్జరీ పర్సుల వెనుక ఇంత కథ ఉందా !
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

