చిన్నారుల చర్మం జాగ్రత్త
పసిబిడ్డల చర్మం సున్నితమైంది. పెద్దలతో పోలిస్తే చాలా లేతగా ఉంటుంది. కాస్త సత్తువ సాధించుకోడానికి ఏడాది అయినా పడుతుంది. అప్పటివరకూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ ఇన్ఫెక్షన్లపాలు కాకుండా కాపాడుకోవాలి.
పసిబిడ్డల చర్మం సున్నితమైంది. పెద్దలతో పోలిస్తే చాలా లేతగా ఉంటుంది. కాస్త సత్తువ సాధించుకోడానికి ఏడాది అయినా పడుతుంది. అప్పటివరకూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ ఇన్ఫెక్షన్లపాలు కాకుండా కాపాడుకోవాలి. స్నానం చేయిస్తున్నప్పుడు, బట్టలు తొడుగుతున్నప్పుడు, లోషన్లు రాస్తున్నప్పుడు.. సున్నితంగా వ్యవహరించాలి.
ఎక్కడైనా కందిపోయినట్టు అనిపించినా, దద్దుర్లు, వాపు ఉన్నట్టు అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. టాల్కమ్ పౌడర్లు, క్రీమ్లు ఎంచుకుంటున్నప్పుడు.. నాణ్యమైన ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశుభ్రత పేరుతో రోజుకు మూడునాలుగుసార్లు స్నానం చేయించడమూ సరికాదు. ప్రతిసారీ సబ్బు రుద్దడం అసలు మంచిది కాదు. రోజుకు రెండు పూటల స్నానం సరిపోతుంది. అదీ గోరువెచ్చని నీళ్లతోనే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- skin
- skin care
- skin care tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

