‘బ్రెయిన్ ఫాగ్’ను నిలువరిద్దాం!

శరీరంలో అతిముఖ్యమైన మెదడు సంబంధిత వ్యాధులపై చాలామందికి అవగాహన ఉండదు. దీంతో, సమస్య ముదిరి పోయాక కానీ గుర్తించరు. వాటిలో ఒకటి ‘బ్రెయిన్ ఫాగ్’. ఏ విషయంపైనా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేక పోవడం, నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, దీర్ఘకాలిక కుంగుబాటు, జ్ఞాపకశక్తి సమస్యలు.. బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు. మంచు కమ్మేసినప్పుడు ఎదురుగా ఉన్న వస్తువుకూడా స్పష్టంగా కనిపించదు. ఇక్కడా అదే పరిస్థితి. ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ అసమతౌల్యం, పోషకాల లోపం ఇందుకు కారణం కావచ్చు. కొన్ని రకాల వ్యాధులకు తీసుకునే ఔషధాల దుష్పభావమూ ఉండవచ్చు. ప్రాథమికంగా జీవనశైలి లోపాలను సరిచేసుకుంటే దారికి వస్తుంది. దీర్ఘకాలం వెంటాడితే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాల్సిందే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

