CM KCR | సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశం ఫొటోలు
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్ని స్థాయిల గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.