Hyderabad | ఈ ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ అంతరాయం

హఫీజ్‌పేట్ : ఆయాఫీడర్లపరిధిలో చెట్టుకొమ్మల నరికివేత కారణంగా సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు చందానగర్ ఏఈ రాజేందర్ ఒకప్రకటనలో తెలిపారు.11కేవి కళ్యాణీగార్డెన్ ఫీడర్పరిధిలోని హైదర్‌నగర్ పెట్రోల్ పంప్, మియాపూర్ మెయిన్‌రోడ్డు, మాతృశ్రీనగర్, కల్వరీటెంపుల్రోడ్డు, మెట్రోరైల్వేస్టేషన్, మాతృశ్రీ మాధవనగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఉదయం 10నుండి మధ్యాహ్నం 1గంటవరకు విద్యుత్ నిలిపివేస్తారు.
11కేవి ప్రేమ్‌నగర్ ఫీడర్పరిధిలోని హఫీజ్‌పేట్, మొత్తం ప్రేమ్‌నగర్, మార్తాండనగర్, ప్రేమ్‌నగర్ బీబ్లాకు, హనీఫ్కాలనీ, మెయిన్‌రోడ్డు అవతల ఫ్లెఓవర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఏఈ పేర్కోన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

