national sports day | గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం

శేరిలింగంపల్లి :జాతీయ క్రీడా దినోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్స్) అధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్విహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి, సాట్స్ వైస్ ఛైర్మన్ కేఏస్ శ్రీనివాసరాజు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలోని శ్రీ ద్యాన్చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని అథ్లెటిక్, బ్యాట్మింటిన్, వెస్లింగ్ క్రీడాపోటీల్లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. సాట్స్ పరిపాలనాధికారి సుజాత, డిప్యూటీ డైరక్టర్లు ధనలక్ష్మీ, చంద్రారెడ్డి, డిప్యూటీ ఈఈ దీపక్, గచ్చిబౌలి స్టేడియం పరిపాలనాధికారి గోకుల్లతో పాటు పలువురు క్రీడా కోచ్లు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

