Hyderabad | సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. దీనితో శివారు ప్రాంతాల మంచినీటి సమస్య తీరనుందని పేర్కొన్నారు.
ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ నిధుల విడుదలకు 674 జీఓను విడుదల చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

