Trs commette | టీఆర్ఎస్ బస్తీ కమిటీల ఏర్పాటు పూర్తి

బంజారాహిల్స్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బస్తీ కమిటీల ఏర్పాటు పూర్తయిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. మంగళవారం నూతన బస్తీ కమిటీలకు చెందిన జాబితాలను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమిటీల ఏర్పాటు ఇన్చార్జి బండి రమేష్‌కు ఎమ్మెల్యే దానం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బస్తీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశామని, మరో వారంరోజుల్లో డివిజన్ కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు.
కొత్తగా బస్తీ కమిటీల్లో చోటు సంపాదించుకున్న నాయకులంతా పార్టీ పటిష్టతకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం బాధ్యత తనదే అన్నారు. బస్తీ కమిటీలు ప్రతి నెలా సమావేశం కావాలని, ఆ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

