Constable family | కానిస్టేబుల్ కుంటుబానికి చేయూత

కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన కుంటుబానికి ఆర్థిక సహయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆదివారం పలువురు ఉద్యోగులు మాదాపూరు గ్రామానికి వచ్చి ఆయన కుటుంబానికి 3లక్షల 70వేల రూపాయలను అందజేశారు. ఎడీసీపీ సమీర్, ఎసీపీ భాస్కర్, ఆర్ఐ నరేష్, సర్పంచ్ మంద సాయిలుల చేతుల మీదుగా ఆ మొత్తాన్ని చెక్కురూపంలో ఆయన భార్యకు అందజేశారు.
తోటి మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. తమ వంతు సహయంగా వారి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశామని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని ఆయన కుటుంబానికి మనోదైర్యం కల్పించారు.ఎలాంటి ఆపద వచ్చిన తమతో చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో తోటి కానిస్టేబుల్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

