తొలి ఏకాదశిని శయని ఏకాదశిగా ఎందుకు జరుపుకుంటారు?
శయని ఏకాదశి | హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది.

హైదరాబాద్ : హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశిని.. శయని ఏకాదశి అని, హరి వాసరమని, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది.
ఆషాఢశుక్ల ఏకాదశి తిథిని ‘తొలి ఏకాదశి’గా జరుపుకొంటాం. ‘దేవశయని, హరిశయని, పద్మా ఏకాదశి’గానూ దీనిని పిలుస్తాం. కొన్ని సంప్రదాయాల వారు ఇవాళ్టినుంచే ‘చాతుర్మాస్య వ్రతాన్ని’ కూడా ఆచరించడం మరో విశేషం. ఈనాటినుండి విష్ణుమూర్తితోసహా ముక్కోటి దేవతలంతా శయనించటం వల్లే దీనికి ‘శయని ఏకాదశి’ అనే పేరు వచ్చింది. దేవతలంతా మేల్కొనే ‘ఉత్థాన ఏకాదశి’ (కార్తీకమాసం) వరకు వారిని యజ్ఞయాగాదులకు ఆహ్వానించడం వీలు కాదు. కనుక, ఈ మధ్య కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వర్తించబడవు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

