తల్లిదండ్రుల శ్రాద్ధం నదీ తీరంలో పెట్టవచ్చా? ఇంట్లోనే నిర్వహించాలా?
తల్లిదండ్రుల శ్రాద్ధం నదీ తీరంలో పెట్టవచ్చా? ఇంట్లోనే నిర్వహించాలా? పవన్ కుమార్, కామారెడ్డి తల్లిదండ్రుల పుణ్యతిథి ఇంట్లోనే చేయాలని నియమం ఏమీ లేదు.
తల్లిదండ్రుల శ్రాద్ధం నదీ తీరంలో పెట్టవచ్చా? ఇంట్లోనే నిర్వహించాలా?
పవన్ కుమార్, కామారెడ్డి
తల్లిదండ్రుల పుణ్యతిథి ఇంట్లోనే చేయాలని నియమం ఏమీ లేదు. నదీ తీరంలో కూడా చేయొచ్చు. నదీ తీరంలో చేయడం మరింత ప్రశస్తమని శాస్త్ర వచనం. అది ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలు చెబుతారు.
తీర్థమూ, క్షేత్రమూ కలిసినచోట ఆ నది పవిత్రత, ఆ క్షేత్రంలోని దేవుడి దీవెనలు కూడ పితృకార్యం సక్రమంగా సాగడానికి దోహదం చేస్తాయని అభిప్రాయం. శ్రద్ధతో నిర్వహించేది శ్రాద్ధం. జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసే పవిత్ర కార్యం ఇది. శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత మరింత స్థిరం కావడానికి ఇంటి కన్నా నదీ తీరం ప్రశస్తమని గ్రహించాలి.
…? శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

