తుమ్ము అశుభం కాదు!
శుభకార్యం జరుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనిమీద బయల్దేరుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభమని భావిస్తారు! ఎందుకు? - శివకుమార్, హైదరాబాద్
శుభకార్యం జరుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనిమీద బయల్దేరుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభమని భావిస్తారు! ఎందుకు?
– శివకుమార్, హైదరాబాద్
తుమ్మును అపశకునంగా భావించడం కేవలం మన బలహీనతే! శరీర వ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగానో, వాతావరణంలో కలిగే తేడాల వల్లో, తీసుకునే ఆహారం ప్రభావంగానో తుమ్ములు రావచ్చు. మనిషి అన్నాక శరీర ధర్మాలు తప్పవు కదా! ఆ తుమ్ములకు మనకు వచ్చే శుభాశుభాలకు ఏ సంబంధమూ లేదు. ఎక్కడో, ఎవరికో ఒకసారి తుమ్మినప్పుడు ఏదో పని విఫలం కావడమో, కష్టాలు ఎదురవ్వడమో జరిగి ఉండవచ్చు. అది కేవలం కాకతాళియమే. కానీ, విచక్షణతో హేతుబద్ధంగా ఆలోచించకపోవడం వల్ల మనలో ఇలాంటి మూఢ నమ్మకం ఏర్పడి.. క్రమంగా సమాజంలో బలంగా ప్రచారమైంది. అంతేకానీ, తుమ్ములకు, మనకు జరిగే వాటికీ కార్యకారణ సంబంధం ఏమాత్రం లేదు. ఏ శాస్త్రంలోనూ దీని ప్రస్తావన కనిపించదు. ఇది కేవలం ఒక గుడ్డి నమ్మకం మాత్రమే!
…? శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

