Suicide | అనుమానాస్పదస్థితిలో యువకుడు ఆత్మహత్య

కాచిగూడ : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్సై సఫ్దార్అలీ కథనం ప్రకారం..
నల్లకుంట డివిజన్ గోల్నాకలోని హనుమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన సాగర్ గైక్వాడ్ (22)ను గోల్నాకలోని అంబికా వైన్స్ దగ్గర ఒక వ్యక్తి శనివారం రాత్రి కొట్టి, దుర్భాషలడాడని దీంతో మనస్తాపం చెందిన సాగర్ గైక్వాడ్ ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మా ర్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

