ఏఆర్ మహిళా కానిస్టేబుల్ హనీట్రాప్
మహిళా కానిస్టేబుల్ | డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్ : డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తున్న ఎం సంధ్యారాణి గతంలో ముగ్గురిని వివాహమాడి విడాకులు ఇచ్చింది. ఇద్దరికి విడాకులు ఇవ్వగా, ఒకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజాగా షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన వ్యక్తిని ట్రాప్ చేసింది. ఉద్యోగం చేసుకుంటున్న అతన్ని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతానని, కలిసి దిగిన ఫోటోలు బయటపెడుతానని బెదిరించింది. మొత్తానికి అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత మహిళా కానిస్టేబుల్ నుంచి అతనికి వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో చేసేదేమీ లేక తనను ఆమె నుంచి రక్షించండి అంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

