భార్యకు నిప్పు పెట్టి రోడ్డుపై పడేసిన భర్త

లక్నో: భార్యకు నిప్పు పెట్టిన భర్త కాలిన గాయాలతో ఉన్న ఆమెను రోడ్డుపై పడేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లా ఓరై ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. సీసా గ్రామానికి చెందిన 23 ఏండ్ల ఉమకు ఓరై ప్రాంతానికి చెందిన ఆరిఫ్‌తో కోర్టు ద్వారా వివాహం జరిగింది. కాగా మంగళవారం ఉదయం అజ్నారా హైవే వద్ద ఉన్న దాబాకు ఎదురుగా కాలిన గాయాలతో సుమారు రెండున్నర గంటలు పడి ఉన్న ఉమను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఝాన్సీ జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, భర్త తనకు నిప్పుపెట్టినట్లు ఉమ వాగ్మూలం ఇచ్చింది. దీంతో పారిపోయిన ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరిఫ్ కుటుంబ సభ్యులతోపాటు దాబా నిర్వాహకుడిని పిలిపించి ప్రశ్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

