తల్లికి వేధింపులు.. వృద్ధుడిని గొడ్డలితో నరికేసిన కూతుళ్లు
Kerala | తల్లిని వేధింపులకు గురి చేస్తున్న ఓ 70 ఏండ్ల వ్యక్తిని ఇద్దరు అమ్మాయిలు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలోని అయిరామ్కొల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

తిరువనంతపురం : తల్లిని వేధింపులకు గురి చేస్తున్న ఓ 70 ఏండ్ల వ్యక్తిని ఇద్దరు అమ్మాయిలు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలోని అయిరామ్కొల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ కోయ(70) అనే వ్యక్తి.. తన ఇంట్లో ఉంటున్న మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె కూతుళ్లు అతన్నిఅడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను ఆగకుండా మరింత రెచ్చిపోయాడు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఆ ఇద్దరు అమ్మాయిలు మహమ్మద్ కోయను గొడ్డలితో నరికి చంపారు.
అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ తల్లిని వేధింపులకు గురి చేస్తున్నందునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇద్దరు బాలికలు అంగీకరించారు. ఈ క్రమంలో తల్లితో పాటు ఇద్దరు అమ్మాయిలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

