e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News విషాదం.. నాలుగస్థుల భవనం పైనుంచి కిందపడ్డ పసిపాప

విషాదం.. నాలుగస్థుల భవనం పైనుంచి కిందపడ్డ పసిపాప

మంచిర్యాల : జిల్లా కేంద్రంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల పసిపాప నాలుగస్థుల భవనం పైనుండి కిందపడి చనిపోయింది. మృతురానికి కొండబత్తుల శాన్వికగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం నాలుగో అంతస్థు కారిడార్‌లో ఆడుకుంటున్న శాన్విక ప్రమాదవశాత్తు జారి కిందపడింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు పాప తల్లిదండ్రులు ఇంట్లో పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కగానొక్క బిడ్డ చనిపోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. బాధిత తండ్రి ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement