జూ సిబ్బందిని చంపేసిన రాయల్ బెంగాల్ టైగర్
రాయల్ బెంగాల్ టైగర్ | అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్‌లోని బయోలాజికల్ పార్కులో దారుణం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్.. 35 ఏండ్ల వయసున్న జూ సిబ్బందిపై దాడి చేసి చంపేసింది

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్‌లోని బయోలాజికల్ పార్కులో దారుణం జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్.. 35 ఏండ్ల వయసున్న జూ సిబ్బందిపై దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్‌లోకి ప్రవేశించి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలోనే అతనిపై పులి దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి ఉండటంతోనే ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

