Crime | పోచమ్మ ఆలయంలో చోరి

పహాడీషరీఫ్ : పోచమ్మ ఆలయంలో చోరి జరిగిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పహాడీషరీఫ్‌లో ఉన్న పోచమ్మ ఆలయంలో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దొంగ మొఖానికి మంకి క్యాప్ ధరించి పోచమ్మ ఆలయంలో చొరబడ్డాడు. ఆలయంలోని గంట, దీపాంతాలు తదితర ముఖ్యమైన వస్తువులను చోరి చేశాడు. చోరి ఘటన సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.
100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించుకుని వెళ్లారు. గతంలో కూడా దేవాలయంలో రెండు సార్లు చోరి జరిగింది. పోచమ్మ వారి బంగారు ముక్కుపుడుక, భక్తులు అమ్మవారికి సమర్పించిన చిన్నపాటి వెండి వస్తువులు గతంలో చోరికి గురయ్యాయని స్థానికులు తెలిపారు. ఇప్పుడు చోరి జరగడం రెండవ సారి అని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

