Shabad : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్‌నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చెందిన పవన్ (18), విక్రాంత్ (19) బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో షాబాద్ నుంచి సర్దార్‌నగర్‌కు ద్వీచక్ర వాహనంపై వెళ్తున్నారు. సర్దార్‌నగర్ వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ వీరి ద్వీచక్ర వాహనాన్ని ఢీకోట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన పవణ్, విక్రాంత్‌లు అక్కడిక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- acciden
- container
- Crime
- Crime news
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

