డ్రగ్స్ రాకెట్ భగ్నం : రూ 2.10 కోట్ల విలువైన డ్రగ్స్, విదేశీ కార్లు, కరెన్సీ సీజ్!

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ డ్రగ్ రాకెట్‌ను అధికారులు చేధించారు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరిని వారి ఇండ్లపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం వారిని అరెస్ట్ చేసింది. అంధేరి వెస్ట్‌లోని వారి నివాసాల నుంచి రూ 2.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వారి నుంచి పలు విదేశీ కార్లు, విదేశీ కరెన్సీలను ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు.
తాము అరెస్ట్ చేసిన ఇద్దరు డ్రగ్ రాకెట్ నిర్వాహకులను శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఎన్సీబీ ముంబై జోన్ జోనల్ డైరెక్టర్ పేర్కొన్నారు. నిందితులు ఇద్దరిని షారుక్ ఖాన్, షాదాబ్ షేక్‌లుగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోనే ఈ డ్రగ్స్ తయారవుతున్నాయని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా ఆచూకీ పసిగట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Drugs Seized
- Mumbai
- NCB probe
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

