తప్పిపోయిన వ్యక్తి శవమై..

షాబాద్ : కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవం లభ్యమైంది. షాబాద్ మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన పాల్గుట్ట మానయ్య (38) ఈ నెల 13వ తేది నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల, బంధవుల, స్నేహితుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో అతడి తండ్రి అనంతయ్య ఈ నెల 24న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం అచ్చంపేట్ అడవుల్లో ఓ వ్యక్తి మృతదేహం లభించడంతో పోలీసులు మానయ్యగా గుర్తించారు. పోలీసుల విచారణలో మానయ్య భార్యపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో మృతుడి భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్న భర్తను హత్యచేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

