వివాహేతర బంధం : ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది!

ముంబై : వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతం థానే జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..థానేలోని మంపదగోవ్ కు చెందిన లక్ష్మీ పాటిల్ (22) తన భర్త ప్రవీణ్ పాటిల్ (30) కనిపించడంలేదని జూన్ 4న ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా లక్ష్మీకి ఇటీవల అరవింద్, సన్నీ సాగర్ అనే వ్యక్తులతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారగా లక్ష్మీ, అరవింద్ ల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
అరవింద్ తో లక్ష్మి వివాహేతర సంబంధం ప్రవీణ్ కు తెలియడంతో భర్తను అంతమొందించాలని ఆమె నిర్ణయించుకుంది. అరవింద్, లక్ష్మి కలిసి ప్రవీణ్ ను దారుణంగా కొట్టి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశారు. ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త శవాన్ని 36 కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్లి కల్వర్ట్ లో పడేసింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ప్రవీణ్ మృతదేహాన్ని వెలికితీశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

