మహిళతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని టి.రవి కుమార్(30)గా గుర్తించారు. స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. వారం క్రితం మహిళ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వెళ్తూ రవికుమార్ ఆమెను అసభ్యకరంగా తాకి అక్కడినుండి జారుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

