ప్రభుత్వ అధికారిగా పేర్కొంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్‌గా పేర్కొంటూ క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలానికి చెందిన జి.రాజేంద్ర ప్రసాద్ అలియాస్ ప్రసాద్ అలియాస్ కృష్ణారెడ్డిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాద్‌కు తాగుడు, పేకాట అలవాటు ఉంది. నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్‌గా పేర్కొంటూ ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నట్లు తెలిపేవాడన్నారు.
నీటిపారుదలశాఖలో క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుండి డబ్బలు వసూలు చేసినట్లు తెలిపారు. నలుగురు ఆశావాదాల నుండి ప్రసాద్ లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఇటు ఉద్యోగం ఇప్పించక అటు డబ్బులు తిరిగియకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పరకాల, బేగంపేట, ఉప్పల్, వనపర్తికి చెందిన యువకులు ప్రసాద్‌ను నమ్మి మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

