పని మనిషికి బలవంతంగా ముద్దుపెట్టిన ఐటీ ఉద్యోగి
Tamil Nadu | ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి.. అక్కడ పని చేసే ఓ పనిమనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన గదిని శుభ్రం చేసేందుకు పిలిచి, ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని నుంగబాక్కంలో
చెన్నై : ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి.. అక్కడ పని చేసే ఓ పనిమనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన గదిని శుభ్రం చేసేందుకు పిలిచి, ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని నుంగబాక్కంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నుంగబాక్కంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో రోక్స్ గాబ్రియేల్ ఫ్రాంక్టన్(36) సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే ఆఫీసులో భర్తను కోల్పోయిన ఓ మహిళ పని మనిషిగా పని చేస్తోంది. గత ఐదేండ్ల నుంచి అక్కడ పని చేస్తున్న ఆమెపై రోక్స్ కన్నేశాడు. ఈ క్రమంలో తన గదిని పిలిపించుకున్నాడు. రూమ్ను శుభ్రం చేయాలని ఆదేశించి, గట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు కూడా పెట్టేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత మహిళ.. రోక్స్ తనను ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోలేదు. చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

