దారుణం : ఒంటరి బాలికపై లైంగిక దాడి
ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం చత్తీస్‌ఘఢ్‌లోని దుర్గ్‌లో వెలుగుచూసింది.
రాయ్‌పూర్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం చత్తీస్‌ఘఢ్‌లోని దుర్గ్‌లో వెలుగుచూసింది. జులై 11న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి చొచ్చుకువచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమెతో పాటు బాలిక కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించాడు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నెలరోజుల తర్వాత బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని, తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- Chhattisgarh
- Durg
- Girl
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

