డస్ట్‌బిన్‌లో హ్యాండ్‌గన్ లభ్యం
మధురై సెంట్రల్ జైలు సమీపంలో ఓ డస్ట్‌బిన్‌లో మంగళవారం ఉదయం హ్యాండ్‌గన్ లభ్యమైంది. మధురై సెంట్రల్ జైలు గేటు సమీపంలో డస్ట్‌బిన్ నుంచి చెత్తను తొలగిస్తుండగా హ్యాండ్‌గన్ పారిశుద్ధ్య కార్మికుల కంటపడింది.
చెన్నై : మధురై సెంట్రల్ జైలు సమీపంలో ఓ డస్ట్‌బిన్‌లో మంగళవారం ఉదయం హ్యాండ్‌గన్ లభ్యమైంది. మధురై సెంట్రల్ జైలు గేటు సమీపంలో డస్ట్‌బిన్ నుంచి చెత్తను తొలగిస్తుండగా హ్యాండ్‌గన్ పారిశుద్ధ్య కార్మికుల కంటపడింది. ప్లాస్టిక్ బ్యాగ్ లోపల గన్ ఉండటంతో పారిశుద్ధ్య కార్మికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మధురై సెంట్రల్ జైలు అధికారులు డస్ట్‌బిన్‌లో హ్యాండ్‌గన్ లభ్యమైందని కరిమేడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. హ్యాండ్‌గన్ బాగా దెబ్బతిన్నదని, మరమ్మత్తులు చేసేందుకు కూడా పనికిరాకుండా ఉన్నదని పోలీసులు గుర్తించారు.
పనిచేయకపోవడంతో హ్యండ్గన్ను యజమాని డస్ట్‌బిన్‌లో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. గన్ యజమానిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

