నకిలీ శానిటైజర్ అమ్ముతున్న ఐదుగురు అరెస్టు

వరంగల్ అర్బన్ : నకిలీ శానిటైజర్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుండి రూ. లక్ష విలువైన శానిటైజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు మట్టేవాడ, జేపీఎన్ రోడ్ ప్రాంతాల్లో రైడ్ చేశారు.
ఈ సందర్భంగా నకిలీ శానిటైజర్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలు పాటించకుండా దీన్ని తయారు చేసినట్లు ఇది క్రిములపై ఏమాత్రం పనిచేయదన్నారు. దుకాణాల నుంచి ఐదు లీటర్ల 72 క్యాన్లు, 500, 250, 100, 50 ఎంఎల్ బాటిల్స్ 305ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రోళ్ల శ్రీనివాస్, యంసాని విశ్వేశ్వర్ రావు, పరిమి ప్రసాద్ రావు, పెద్ది ప్రేమ్ కుమార్, చిమ్మని శివకుమార్‌గా గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

