పొలం దున్నే ట్రాక్టర్ యంత్రం కిందపడి బాలుడు మృతి

లక్నో: పొలం దున్నే ట్రాక్టర్ యంత్రం కిందపడి ఒక బాలుడు మరణించగా ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మౌ షాజహన్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు బాలురు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లారు. కాగా, ట్రాక్టర్‌పై కూర్చొన్న షాని అనే బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడ్డాడు. దున్నే యంత్రంలో చిక్కుకుని చనిపోయాడు.
దీంతో భయాందోళన చెందిన మిగతా పిల్లలు ఆ బాలుడి కుటుంబానికి ఈ విషయం చెప్పారు. అనంతరం వారంతా కలిసి బాలుడి మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టారు. మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో బాలుడి కుటుంబానికి చెందిన ఫకీర్ లాల్, దినేశ్‌తోపాటు ఆకాష్, జితేంద్ర, శివ అనే ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేశారు. వారంతా పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

