కుప్పం రైల్వేస్టేషన్.. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఎగిసిపడ్డ అగ్నికీలలు
Howrah Express | బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్9 ఏసీ కోచ్‌లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో రైలును చిత్తూరు జిల్లాలోని కుప్పం స్టేషన్లోనే
చిత్తూరు : బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్9 ఏసీ కోచ్‌లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో రైలును చిత్తూరు జిల్లాలోని కుప్పం స్టేషన్లోనే నిలిపివేశారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్లో నుంచి ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

