దంపతులను ఢీకొట్టిన కారు.. వంతెన పైనుంచి పడి మృతి

బెంగళూరు: బైక్‌పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట బైక్‌వై వెళ్తూ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మధ్యలో ఒక పక్కగా ఆగారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు వారిద్దరిని ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు 30 అడుగుల ఎత్తులో ఉన్న వంతెన పైనుంచి ఎగిరి కింద పడ్డారు. వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
ఆ కారును ఒక యువకుడు నడిపినట్లు సమాచారం. మరో కారును ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బైక్‌పై ఉన్న దంపతులను వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

