గన్ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి
Constable injured | కౌటాల పోలీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌కు చెందిన గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రజనీకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్
ఆసిఫాబాద్ : కౌటాల పోలీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌కు చెందిన గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రజనీకుమార్ తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమించడంతో మరణించాడు. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ రజనీకుమార్ కుమార్ గుంతులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రజనీ కుమార్‌ను కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రజనీ కుమార్ మంచిర్యాల గుడిపేటకు చెందిన బెటాలియన్ కానిస్టేబుల్. అతని స్వస్థలం బెల్లంపల్లి మండలం బట్టుపల్లి గ్రామం. సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో వేకువ జామున ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

