కరోనా పరీక్షల కోసం వచ్చి..మృత్యు ఒడిలోకి

నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో భార్య లక్ష్మి, తల్లి గంగమని, తమ్ముడు గంగాధర్ తో కలసి సొంత ఆటోలో రెంజల్ పీహెచ్సీలో కరోనా టెస్టులు చేసుకున్నాడు. కరోనా నెగిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిన కొద్ది సేపటికి చెట్టు కింద కూర్చున్న చోటే మృతి చెందాడు. మృతి దేహాన్ని బొర్గం గ్రామంలో ట్రాక్టర్ సహాయంతో కోవిడ్ నిబంధన మేరకు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abdomen
- corona
- Crime news
- man died
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

