ఐఐటీ మద్రాస్‌లో లెక్చరర్ ఆత్మహత్య
లెక్చరర్ ఆత్మహత్య | ఐఐటీ మద్రాస్‌లో ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన ఉన్ని కృష్ణన్ (30) ఐఐటీ మద్రాస్‌లో గెస్ట్

చెన్నై : ఐఐటీ మద్రాస్‌లో ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన ఉన్ని కృష్ణన్ (30) ఐఐటీ మద్రాస్‌లో గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గురువారం ఉదయం కేరళ నుంచి క్యాంపస్‌కు చేరుకున్న కృష్ణన్ హాకీ గ్రౌండ్ సమీపంలో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెక్చరర్ మృతదేహాన్ని గమనించిన స్పోర్ట్స్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణన్ గది నుంచి 11 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణన్ తండ్రి ఇస్రోలో ఉద్యోగం చేస్తున్నాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

