ముంబై – గోవా హైవేలో ఆడి కారులో మృతదేహం లభ్యం..
goa highway | మహారాష్ట్ర పరిధిలోని ముంబై - గోవా హైవేపై ఓ ఆడి కారులో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హైవేపై కారు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న
ముంబై : మహారాష్ట్ర పరిధిలోని ముంబై – గోవా హైవేపై ఓ ఆడి కారులో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హైవేపై కారు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆడి కారును పరిశీలించారు. లోపల ఓ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అయితే అతను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కారు డోర్‌ను పగులగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే అతనిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడిని పుణెలోని యశ్వంత్ నగర్‌కు చెందిన సంజయ్ కార్లేగా పోలీసులు గుర్తించారు. కార్లే శరీరంపై నాలుగు చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాయగఢ్ జిల్లాలోని పాన్వెల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

