ఆటో బోల్తా.. ముగ్గురుకి గాయాలు

కొడంగల్ : ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలు కాగా బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మిపల్లి గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ అందించిన వివరాల ప్రకారం.. నియోకవర్గంలోని బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అభిరాం(4) కుటుంబ సభ్యులతో కలిసి తాండూర్ మండలంలోని బషీరాబాద్ మండలం కంసాన్‌పల్లిలో జరిగిన దావత్‌కు వెళ్లారు. దావత్ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంగా లక్ష్మిపల్లి గ్రామం మీదుగా ఆటోలో బయలుదేరారు.
ఈ క్రమంలో లక్ష్మిపల్లి గ్రామ స్టేజీ వద్ద ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కిష్టయ్య, లక్ష్మి, నర్సింహులకు గాయాలు కాగా అభిరాం(4) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఆటో బోల్తా సంఘటనలో గాయాలకు గురైన వారిని 108లో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనకు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

