ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయం
బైక్ మాయం | ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

కాచిగూడ,ఆగస్టు 16 : ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ తిలక్‌నగర్‌లోని సుందర్‌నగర్ ప్రాంతానికి చెందిన రవి కుమార్తె అంబటి రుక్మిణి(34) వృత్తిరీత్యా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.
ఈ నెల 12న తన ఇంటి ముందు (టీఎస్ 11 ఈసీ 1669) ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్లి మరుసరి రోజు చూసేసరికి ద్విచక్రవాహనం కనబడలేదు. చుట్టు పక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభించలేదు. సోమవారం రుక్మిణి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- bike parked
- Hyderabad
- Missing
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

