Crime | నిధులు స్వాహా చేసిన గ్రామదీపికపై చర్యలు..

ఏన్కూరు:మండలంలోని తూకలింగన్నపేట అంబేద్కర్నగర్కాలనీకు చెందిన గ్రామదీపిక రూ.7,63,515 నిధులు స్వాహా చేసినట్లు సోషల్‌ఆడిట్‌లో తేలిన విషయం వాస్తవమేనని అడిషనల్ పీడీ జయశ్రీ తెలిపారు. సోమవారం అంబేద్కర్‌నగర్‌కాలనీలో మహిళా సంఘాల సభ్యులతో చర్చించారు. సభ్యులకు నష్టం జరగకుండా గ్రామదీపిక నుంచి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామదీపిక నుంచి గత నెల 30న రూ.3.50 లక్షలు రికవరీ చేయడం జరిగిందని, మరో రూ.4,13,515 ఒకటి రెండురోజుల్లోనే రికవరీ చేసి, గ్రామదీపికపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

