వృద్ధురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కునిపోయిన దొంగ

న్యూఢిల్లీ: వృద్ధురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను ఒక దొంగ లాక్కున్నాడు. దానిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె కింద పడిపోయింది. అయినా ఆ వ్యక్తి వదిలిపెట్టలేదు. హ్యాండ్బ్యాగ్తోసహా ఆ వృద్ధురాలిని రోడ్డుపై కొంతదూరం లాక్కెళ్లాడు. గాయపడిన ఆమె చివరకు హ్యాండ్‌బ్యాగ్‌ను వదిలేయడంతో దానిని తీసుకుని పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్ పార్క్ ప్రాంతంలోని వృద్ధురాలి ఇంటి ముందు ఈ నెల 3న ఈ ఘటన జరిగింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, వృద్ధులు రాత్రి వేళ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు.
https://twitter.com/ANI/status/1411628479959887874?s=20
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

