ముంబై నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేసులో నలుగురు అరెస్ట్

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై కండివాలి ప్రాంతంలోని హిరానందాని హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీకా శిబిరాలను నిర్వహించే మహేంద్ర సింగ్ (39), ధృవపత్రాల కోసం నకిలీ డేటా సేకరించే చందన్ సింగ్, నితిన్ మోండేతోపాటు టీకా క్యాంపుల్లో పాల్గొనే సంజయ్ గుప్తా అరెస్టైన వారిలో ఉన్నట్లు తెలిపారు. సొసైటీకి చెందిన సుమారు 400 మందికి ఇచ్చిన వ్యాక్సిన్లు అధికారికంగా కొనుగోలు చేయలేదని గుర్తించామన్నారు.
హౌసింగ్ సొసైటీ సభ్యులకు మే 30న నిర్వహించిన కరోనా టీకా డ్రైవ్‌నకు సంబంధించి నిర్వాహకులు బీఎంసీ నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని ఏపీసీ (నార్త్) దిలీప్ సావంత్ తెలిపారు. నిందితులు నకిలీ ధృవీకరణ పత్రాలను రూపొందించడానికి ప్రైవేట్ ఆసుపత్రుల కోవిన్ ఐడీలు దొంగిలించారని అన్నారు. ఈ బృందం ఇప్పటి వరకు తొమ్మిది శిబిరాలను నిర్వహించిందని చెప్పారు. బీఎంసీ సహాయంతో టీకా ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

