పొటాటో ఫింగర్స్
ఆలుగడ్డలను ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ ముద్ద, చీజ్ తురుము, బియ్యపుపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని ముద్దగా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి.
కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు (పెద్దవి), చీజ్ తురుము: ఒక కప్పు, బియ్యపుపిండి: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఆలుగడ్డలను ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ ముద్ద, చీజ్ తురుము, బియ్యపుపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని ముద్దగా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి.. ఆలుగడ్డ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో పొడవుగా చేస్తూ కాగిన నూనెలో వేసి దోరగా వేయిస్తే నోరూరించే పొటాటో ఫింగర్స్ సిద్ధం. ఇవి టమాట కెచప్‌తో బాగుంటాయి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

