సొరకాయ చపాతీ కావలసిన పదార్థాలు
గోధుమపిండి : ఒక కప్పు, సొరకాయ తురుము: ఒక కప్పు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర, కరివేపాకు తురుము: కొద్దిగా, జీలకర్ర: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
గోధుమపిండి : ఒక కప్పు, సొరకాయ తురుము: ఒక కప్పు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర, కరివేపాకు తురుము: కొద్దిగా, జీలకర్ర: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, సొరకాయ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాలపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి మరోసారి కలిపి పది నిమిషాలు పక్కనపెట్టాలి. పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని పిండివేస్తూ చపాతీలు ఒత్తుకోవాలి. స్టవ్‌మీద పెనం పెట్టి వేడయ్యాక చపాతీలను రెండు వైపులా నూనెవేస్తూ కాల్చుకుంటే వేడివేడి సొరకాయ చపాతీలు సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

