పళ్లెంలో పోషకాలు
ఆకుకూరల్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. చిన్నచూపు చూస్తాం. అయిష్టంగా ఆరగిస్తాం. నిజానికి ఒక్కో ఆకుకూర ఓ పోషకాల గని. రోజూ ఒక పూటైనా ఆకుకూర పప్పో, పచ్చడో, తాలింపోతినాలి.

చింత చిగురు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం నుంచి రక్షిస్తాయి. ఫంగస్‌ను నియంత్రిస్తాయి.
చుక్క కూర
విటమిన్-సి అపారం. ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే స్కర్వీ నుంచి కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆస్తమా నుంచి ఉపశమనం ఇస్తుంది.
గోంగూర
ఇందులో విటమిన్-బి6, క్యాల్షియం, జింక్, ఐరన్,విటమిన్-ఎ అపారం. ఎంతోకొంత పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- chinta chiguru
- Food
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

