Youtuber Hanumantu | యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్
Youtuber Praneeth Hanumantu | చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో పోలీసులు హైదరాబాద్‌లో అతడిని అరెస్ట్ చేశారు.
Youtuber Praneeth Hanumantu | చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రణీత్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లైవ్ వీడియోస్‌కి రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ల్ చేయడం వంటివి చేస్తాడు. అయితే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక వ్లాగ్ చేస్తూ.. తండ్రీకూతుళ్ల అనుబంధంపై లైంగిక కామెంట్లు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై బెంగళూరుకు చెందిన ఒక అతను ఫిర్యాదు చేయగా.. ఈ ఫిర్యాదు సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు నేడు అతడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే నెటిజన్లతో పాటు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్, సింగర్ చిన్మాయి, అడివిశేష్, సూధీర్ బాబు, మంచు మనోజ్, స్పందిస్తూ.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, డిప్యూటీ సీఎంలను విజ్ఞప్తి చేశారు.
Also Read..
Manchu Manoj | ‘అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను’.. యూట్యూబర్‌కు వార్నింగ్ ఇచ్చిన మంచు మనోజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

