Manchu Manoj | ‘అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను’.. యూట్యూబర్‌కు వార్నింగ్ ఇచ్చిన మంచు మనోజ్
Manchu Manoj | తెలుగు యూట్యూబర్ ఒకతను చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన విషయం తెలిసిందే. ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లైవ్ వీడియోస్‌కి రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ల్ చేయడం వంటివి చేస్తాడు.
Manchu Manoj | తెలుగు యూట్యూబర్ ఒకతను చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన విషయం తెలిసిందే. ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లైవ్ వీడియోస్‌కి రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ల్ చేయడం వంటివి చేస్తాడు. అయితే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక వ్లాగ్ చేస్తూ.. చిన్నపిల్లలపై లైంగిక కామెంట్లు చేశారు. దీంతో ఈ వీడియో ఫుల్ కాంట్రావర్సీగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే నెటిజన్లతో పాటు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్, సింగర్ చిన్మాయి, అడివిశేష్ తదితరులు స్పందిచారు. తాజాగా నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. ఆ యూట్యూబర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
ఏడాది క్రితం తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం ఒక వ్యక్తిని సంప్రదించాను. అప్పుడు ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ ఈరోజు అదే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. ఇలాంటివారిని ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులను మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు. అలాగే పోస్ట్ చివరిలో ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ ఫనుమంతు అమ్మతోడు నిన్ను వదిలిపెట్టనని ఎక్స్‌లో వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
It’s appalling and intolerable to see individuals like @phanumantwo using social platforms to spread abuse and hate under the guise of humour. This behaviour is not only disgusting but also dangerous.
Over a year ago, I reached out to him through Instagram to support women… https://t.co/jQVlZEPqph
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

