Home
Cinema
Yashwant Saiteja Aarushi And Nikhila Are Playing The Lead Roles In The Latest Film Which Will Be Released In Hyderabad
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో..
యశ్వంత్, సాయితేజ, ఆరుషి, నిఖిల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
యశ్వంత్, సాయితేజ, ఆరుషి, నిఖిల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఊర శ్రీనివాస్ దర్శకుడు. కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ పతాకంపై పోతురాజ్ నర్సింహారావు, కె.సాయితేజ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా, రచయిత బిక్కి కృష్ణ కెమెరా స్విఛాన్ చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిదని, అందరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా ద్వారా తమ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నామని నిర్మాత పోతురాజు నర్సింహారావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.అమర్, సంగీతం: శ్రీధర్ ఆత్రేయ, సంభాషణలు: దాసరి వెంకటకృష్ణ, దర్శకుడు: ఊర శ్రీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

